Tag: Flood Alert

ఎన్టీఆర్ జిల్లాలో మురసు ప్రభావం.. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆందోళన..

మురసు తుఫాన్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు పరివాహక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.