Tag: #FreeElectricity #Congress #PoliticalNews

ఫ్రీ బస్సు, కరెంట్ ఇచ్చిందెవరంటే సిద్ధరామయ్య పేరు.. నేనెవరో తెలుసా అంటే లేదంటూ డీకేఎస్‌కి షాకిచ్చిన మహిళ

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు క్షేత్రస్థాయి పర్యటనలో ఓ మహిళ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ప్రభుత్వ ఉచిత పథకాలపై ఆమెతో మాట్లాడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ…