ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుల చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే పని లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త తొలగింపుపై వినతులు…
