Tag: #GovernmentEmployees #APNews #MedicalEducation #HealthDepartment

ఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం.. ఇక వారంతా పర్మినెంట్, 2024 ఏప్రిల్ నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించింది. వైద్య విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ…