Guava Leaves for Hair: జామ ఆకులను తక్కువ అంచనా వేయకండి.. జుట్టు, చర్మానికి ఎన్నో ప్రయోజనాలు!
జామపండులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పలు పోషకాలు ఉంటాయని మనకు తెలిసిందే. అయితే జామ ఆకులను కూడా చర్మం, జుట్టు సంరక్షణలో సంప్రదాయంగా ఉపయోగిస్తుంటారు. జామ ఆకుల్లో…
