Tag: #GVMC #GVMCCommissioner #KetanGarg #ArnabCyclone #CycloneAlert #HighAlert #Visakhapatnam #GVMCUpdates

24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు!

ఆర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్ని జోన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. గత రెండు రోజులుగా పర్యటనలు…