Tag: #HealthcareRevolution #InstantReports #DigitalHealth

సనత్‌నగర్ టిమ్స్‌లో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ రాష్ట్రంలోనే తొలిసారిగా, సెకన్ల వ్యవధిలో రిపోర్టులు

తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌ టిమ్స్ హాస్పిటల్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ నిర్మిస్తుండగా.. ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు…