మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలా..? ఇంట్లోనే ఈ సింపుల్ టెస్ట్‌తో చెక్ చేసుకోండి!
గుండె ఆరోగ్యం గురించి మాట్లాడితే చాలామందికి ఛాతినొప్పి, ఆయాసం వంటి సమస్యలే గుర్తుకొస్తాయి. అయితే గుండె ఆరోగ్యంగా, సమర్థంగా పనిచేస్తుందనే విషయాన్ని సూచించే కొన్ని సానుకూల సంకేతాలు…
