Tag: #HeavyRainfall #DisasterManagement #APNews #TeluguNews #RainAlert #PublicSafety

అర్నబ్ తుఫాన్.. మంత్రి కీలక సూచనలు

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.…