Tag: #HomemadeFacePack

కర్వాచౌత్‌ వేళ చంద్రుడిలా మెరవాలా? ఇంట్లోనే ఈ గోల్డెన్ గ్లో ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి!

కర్వాచౌత్‌ పండుగ వేళ ముఖం కాంతివంతంగా, అందంగా కనిపించాలని చాలామంది మహిళలు కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన పార్లర్‌ ఫేషియల్స్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే…