జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి ఈ ఆకు ఉపయోగపడుతుందా? తరతరాలుగా వస్తున్న పద్ధతి వెనుక అసలు నిజాలివే!
వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు మన ఆరోగ్యంపై వాటి ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కొందరిలో…
