Tag: #HomeRemedy #HealthyHabits

గుండె ఆరోగ్యానికి + బరువు తగ్గడానికి+ జీర్ణక్రియకు సులభమైన ఇంటి చిట్కా, అదేనండీ ఒక కప్పు యాలకుల టీ

వర్షాలు మొదలయ్యాయంటే వేడి వేడి టీ తాగాలనిపించడం సహజమే. అయితే సాధారణ టీకి బదులుగా ఒక యాలకును జోడిస్తే రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా…