Tag: #HousingScheme #Aadhaar #DigitalPayments

క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. దరఖాస్తుకు ఆధార్‌ ఉంటే చాలు, ఫోన్ నుంచే ఫీజు చెల్లింపు

క్యూర్‌ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆదాయ, నివాస,…