Tag: #Hyderabad #HyderabadNews #HyderabadTraffic #FlyoverProject #RoadDevelopment #UrbanInfrastructure

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ మరో కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ జంక్షన్ల మీదుగా శంషాబాద్ చేరుకునేలా…