Tag: #Hyderabad #SIR #OTPScam #CyberCrime #CyberAlert #OnlineFraud #ScamAlert #DigitalSafety

Hyderabad: SIR పేరుతో ఓటీపీ అడుగుతున్నారా.. అయితే మోసపోతారు జాగ్రత్త,,

ప్రస్తుతం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి పత్రాలు అందించడంతో పాటు సేకరిస్తున్నాయి. అయితే దీనినే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు…