Tag: #IMD #WeatherUpdate #TelanganaRains

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. గత రాత్రి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో…