Tag: #ImmigrationNews #GreenCardWait #EB2

అమెరికా గ్రీన్ కార్డ్ కోసం భారతీయులు 179 ఏళ్లు నిరీక్షించాల్సిందే.. చైనీయులకు మాత్రం పాతికేళ్లే.. కారణం ఇదే

అమెరికా గ్రీన్ కార్డ్‌పై భారతీయులకు భారీ నిరీక్షణ.. 179 ఏళ్ల వరకు వెయిటింగ్! అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు నిరీక్షణ మరింత సుదీర్ఘమవుతోంది.…