APPSC డైట్, ఎస్‌సీఈఆర్‌టీలో 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబరు 18 నుంచి దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. APPSC ద్వారా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 160 డైట్ సీనియర్ లెక్చరర్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్, డైట్ లెక్చరర్…
