Tag: #IndianNavy #Pakistan #CounterIntelligence #AndhraPradesh #NavySecrets

పాక్‌కు భారత నేవీ రహస్యాలు.. 18 మంది అనుమానితుల్లో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (నమస్తే తెలంగాణ): భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్న నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఛేదించారు.…