Tag: Industrial Incentives

ఏపీ చిన్న పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం ఊరట.. రూ.1,400 కోట్ల ప్రోత్సాహక నిధుల విడుదల–

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద సుమారు రూ.1,400 కోట్ల నిధులను విడుదల చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇందులో ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.22 కోట్లు కేటాయించినట్లు…