Tag: #InsomniaRelief

Dates Milk Benefits: రాత్రిపూట ఖర్జూరం పాలు తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుందా? ప్రయోజనాలివే!

రోజంతా పనులతో అలసిపోయినా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టడం లేదా? అయితే పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఖర్జూరం కలిపి తీసుకోవచ్చు. ఈ పానీయం శరీరానికి అవసరమైన కొన్ని…