Tag: #InspirationalMovie

ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ: ప్రేక్షకుల మనసు గెలిచిన దుల్కర్ సల్మాన్.. కలలకు రెక్కలిచ్చిన ప్రేమకథ!

తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన కథలను అందించే ప్రయత్నంలో భాగంగా తెరకెక్కిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో…