Tag: #InvestorSettlement

14 ఏళ్ల తర్వాత NSEL కేసుకు పరిష్కారం.. బాధితులకు రూ.1,950 కోట్ల చెల్లింపులు!

దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (NSEL) చెల్లింపుల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.5,600 కోట్ల చెల్లింపుల ఎగవేత సంక్షోభానికి పరిష్కారంగా…