Tag: #IRCTCTourism #

IRCTC Tour Package: విశాఖపట్నం నుంచి కర్ణాటక టూర్.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు, అందమైన బీచ్‌ల సందర్శనకు సూపర్ ప్యాకేజీ!

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, సుందరమైన బీచ్‌లను ఒకే పర్యటనలో సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విశాఖపట్నం నుంచి నవంబర్…