కరువు సీమ భవిష్యత్‌ను మార్చే ప్రాజెక్టు వెలిగొండ.. మార్కాపురం అభివృద్ధికి ఇదో కొత్త అధ్యాయం: మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన…
