Tag: #ISB

ఏఐ వచ్చినా మనుషుల ప్రాధాన్యం తగ్గదు.. కీలక నిర్ణయాల్లో వారిదే బాధ్యత!

హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నాలుగో ఇన్‌సైట్స్ ఫోరంలో ఏఐ వినియోగం, సంస్థల్లో మానవ వనరుల ప్రాధాన్యంపై ఆసక్తికర చర్చ జరిగింది. కృత్రిమ…