Tag: #Jagadguru #SanatanaDharma #Spirituality #APNews

భగవద్గీతను అందించిన జగద్గురువు.. శ్రీకృష్ణుడు: సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు…