బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ప్రకంపనలు… థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదలవుతున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.…
