వరల్డ్ జూనియర్స్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర క్రీడాకారులు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు క్రీడాకారులు భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి. దిలీప్ కుమార్…
