కాకినాడ మేయర్ బరిలో కాద సత్యశ్రీ.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన జగన్–
కాకినాడ మేయర్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాద సత్యశ్రీని వైఎస్ జగన్ ప్రకటించారు. నవంబర్ 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి