Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై…
