కార్తీక పౌర్ణమి వేడుకలు ఏపీలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు!
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాదేవుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో…





