కార్తీక మాసం..తొలి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
పవిత్రమైన కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదులు, పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు, దీపాలు…
