అయ్యప్ప స్వామి దర్శనానికి టాలీవుడ్ హీరో శ్రీకాంత్.. శబరిమలలో ప్రత్యేక పూజలు!
టాలీవుడ్ ప్రముఖ నటుడు మేకా శ్రీకాంత్ కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. నవంబర్ 23న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు…





