కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
మహబూబ్‌నగర్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు నీటిని తరలించే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో…
