Tag: #LabourLaw #EmploymentLaw #PrivateCompany

మెటర్నిటీ సెలవుల తర్వాత ఆఫీసుకెళ్తే.. మేనేజర్ నుంచి క్లరికల్ ఉద్యోగం: ప్రైవేట్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా!

కార్యాలయంలో పనిచేసే మహిళలకు మాతృత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వృత్తిపరమైన ప్రతికూలతగా మారకూడదని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రసూతి సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఓ…