Tag: #LocalBodyElections #AndhraPradeshNews #PoliticalNews #APNews

రెండు జెడ్పీటీసీ స్థానాలకు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర నామినేషన్.. పోటీగా మరో ఇద్దరు టీడీపీ నేతలు!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీల నేతల కుటుంబ సభ్యులు జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు…