Tag: #LocalBodyElections #Vizianagaram #BCReservation #AndhraPradeshNews #PoliticalNews

చిన్న శ్రీను కూతురు నామినేషన్‌పై వివాదం… ఆమె అసలు పేరు సహస్ర కాదు.. ముస్కాన్ జైన్!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీడీపీలో చేరిన విజయనగరం…