Salt Vs Sugar: ఉప్పు, చక్కెరలో గుండెకు ఎక్కువ ముప్పు కలిగించేది ఏది..? అసలు నిజం ఇదే!
గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర రెండింటికీ ప్రాధాన్యం ఉంది. అయితే వీటిని ఎంత మోతాదులో తీసుకుంటామన్నదే ముఖ్యమైన విషయం. ఉప్పును అధికంగా…
