Tag: #MainePyarKiya

Suraj Barjatya: యాక్షన్, వయెలెన్స్ ట్రెండ్‌లో పాత ఫ్యామిలీ ఫార్ములా.. ఆయుష్మాన్ ఖురానాతో హిట్ కొడతారా?

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యాక్షన్, వయెలెన్స్ చిత్రాల హవా కొనసాగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతంతో కూడిన కథలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శకనిర్మాతలు…