Tag: #MeeraMemories

Vijay Antony: కుమార్తె జ్ఞాపకాలతో మూడేళ్లుగా చెప్పులకు దూరం.. ఖరీదైన వాచీలను పక్కనపెట్టి కూతురు చివరిగా ధరించిన వాచీనే ధరిస్తున్న స్టార్ హీరో!

సినీ పరిశ్రమలో నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం గురించి తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. 2023…