Tag: #MinisterNarayana #Welfare #PoorFamilies #Development #APNews #NelloreNews

నెల్లూరులో 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. త్వరలోనే 1,215 మందికి ఇళ్ల పట్టాలు

నెల్లూరు: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట వాసుల 60 ఏళ్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలువకట్టపై నివాసం ఉంటున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు…