Tag: #MinorityRights #PakistanNews #HumanRights #HinduMinorities #BreakingNews

పాకిస్థాన్‌‌లో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి.. పెళ్లైన వాడికిచ్చి వివాహం జరిపించిన కిడ్నాపర్లు.. చివరకు?

పాకిస్థాన్‌లో అపహరణకు గురై బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిన ఒక హిందూ యువతికి స్థానిక న్యాయస్థానంలో ఊరట లభించింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల శిరిమాతి…