హెల్మెట్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేని స్కూటర్‌పై అసెంబ్లీకి ఎమ్మెల్యే.. రూ.1500 ఫైన్ వేసిన పోలీసులు
పుదుచ్చేరిలో చట్టం ముందు అందరూ సమానమేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అధికార ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్యాల్‌పేట ఎమ్మెల్యే వయ్యాపురి మణికందన్ హెల్మెట్ లేకుండా,…
