Tag: #ModiGovernment #BandiSanjay #KishanReddy

తెలంగాణ రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ధాన్యం కొనుగోళ్లు పెంపు.. కేంద్రానికి బండి, కిషన్ రెడ్డి థ్యాంక్స్

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి బియ్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచింది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం…