పారదర్శకతకు తిలోదకాలు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పులివెందుల ఎంపీపీ రిజర్వేషన్‌పై వివాదం
పులివెందుల ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించినా, మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు అవకాశం లేకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.