మైలోమా సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేస్తే ఎముకలతో పాటు కిడ్నీలు దెబ్బతింటాయి!
ప్రాణాంతకమైన, క్యాన్సర్ ప్లాస్మా కణాలు “M ప్రోటీన్” అనే ఒక అసాధారణ యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ఇది కణితి పెరుగుదల, మూత్రపిండాల దెబ్బతినడం, రోగనిరోధక శక్తి క్షీణించడం,…
