Tag: Municipal Elections

ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన.. శ్రీకాకుళం, కాకినాడ మేయర్ స్థానాలకు మహిళలకు అవకాశం-

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐదు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం, కాకినాడ మేయర్ అభ్యర్థులతో పాటు…

ఏపీలో ప్రజాస్వామ్యమే అంతమైపోయిందా? చంద్రబాబు ప్రభుత్వంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రశ్నలు-

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు.

రాజమండ్రి నగరపాలక సంస్థపై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. మేయర్ అభ్యర్థి స్థానికుడే: పీవీఎన్ మాధవ్

రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. మేయర్ అభ్యర్థిగా స్థానిక నాయకుడికే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందడి.. నవంబర్ 26న 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్-

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు, పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల పూర్తి వివరాలు.

ఏపీ స్థానిక ఎన్నికల భద్రతపై SEC కీలక చర్యలు.. రేపు తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమావేశం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 14న తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించనుంది.