Tag: #NaanKuttthiTeluguTrailer

రేపే ‘నాన్ కుట్టి’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్!

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ‘నాన్ కుట్టి’ (Naan Kuttthi) సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్లు…