Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణకు గాయాలు.. యాక్షన్ సీన్స్ చేస్తుండగా..
నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. కాకినాడ పోర్టులో తెరకెక్కిస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రమాదవశాత్తు ఆయన మోకాలికి గాయమవడంతో చిత్రబృందం…
